How many sims linked to aadhar card | list of mobile number linked to aadhaar number | Check online
మీ ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డు ఉన్నాయో చెక్ చేసుకోండి.
క్రింది Steps ఫాలో అవ్వండి.
1. ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.👇👇👇
Official Website Link: CLICK HERE
2. పది అంకెలు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Request OTP మీద క్లిక్ చేయండి.
4. మీ పేరు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయి అని వస్తుంది. ఒకవేళ అందులో వేరే నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే This is not my number మీద క్లిక్ చేసి నెంబర్ Delate చేయండి.