భూమికి భూదార్ కార్డ్ - భూదార్ కార్డు డౌన్లోడ్ | bhuseva.nic.in

 మనకు ఆధార్ కార్డ్ - భూమికి భూదార్ కార్డ్


భూదార్: ప్రతి మనిషికి 12 అంకెలతో ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో భూదార్ ని ప్రవేశపెట్టడం జరిగింది.

                             AP Bhuseva

భూదార్ యొక్క ఉపయోగాలు

1.ఈ భూదార్ ని రెవెన్ మున్సిపాలిటీ, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, అటవీశాఖ లతో అనుసంధానం చేయడం జరిగింది.

2. భూ సమస్యల పరిష్కారానికి సులభతరం

3. భూమి యొక్క ప్రస్తుత స్థితి నిర్దారణ. చేసుకునుటకు ఉపయోగపడును.

4. భూదార్ నెంబర్ ఉన్న భూములకు పాస్ బుక్, ఆడంగల్, పహాని వంటివి అవసరం లేకుండా ఈ భూదార్ సంఖ్య పనిచేస్తుంది.

5.ల్యాండ్ పార్సిల్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజ నిర్దారణ. కలిగిన సమాచారం అందిచడం జరుగుతుంది.


ఈ కార్డ్ ని రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

1 భూదార్ వివరాలు ప్రింట్ చేసుకోవడం

2 e-Bhudar ని డౌన్లోడ్ చేసుకోవాలి

మొదట భూదార్ వివరాలను ఈ క్రింది లింక్ ని ఓపెన్ చేసి నెంబర్ ని చెక్ చేసుకోగలరు.



E-Bhudar కార్డ్ డౌన్లో డ్ చేయు విధానము

ఈ కార్డ్ డౌన్లోడ్ చేయు అవకాశం ప్రస్తుతానికి వ్యవసాయ భూములకు మాత్రమే అవకాశం ఇచ్చారు.

గమనిక: ఈ కార్డ్ పొందాలంటే. మీ భూమికి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. 

ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఒరిజినల్ భూదార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలదు.
  

Post a Comment

Previous Post Next Post